Shekar is a thriller drama movie directed by Jeevitha Rajaseskhar. The movie casts Dr. Rajashekar in the title role. The music was composed by Anup Rubens The film is jointly produced by Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, and Boggaram Venkata Srinivas under Pegasus Cinecorp, Taurus Cinecorp, Sudhakar Impex IPL, Tripura Creations banners.రాజశేఖర్ మొదటి నుంచి కూడా పోలీస్ ఆఫీసర్ తరహా పాత్రలనే ఎక్కువగా చేస్తూ వచ్చారు. ఆ తరహా ఆ పాత్రలే ఆయనకి ఎక్కువ పేరు తెచ్చిపెట్టాయి. 'గరుడ వేగ' .. ' కల్కి' రెండు కూడా ఆ తరహా సినిమాలే. అదే విధంగా 'శేఖర్ ' కూడా పోలీస్ మార్క్ సినిమానే. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
#shekarmovie
#tollywood
#rajashekar
#shivathmikarajashekar
#shivanirajashekar
#anupdubens
#jeevitha